జిసిసి రెడ్ క్రిసెంట్ సొసైటీ డేకి ఆతిథ్యమివ్వనున్న బహ్రెయిన్
- January 02, 2019
బహ్రెయిన్ రెడ్ రకిసెంట్ సొసైటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఫజ్వి అమిన్, అలాగే డైరెక్టర్ జనరల్ ముబారక్ అల్ హాది కువైట్‌లో జరిగిన గల్ఫ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ అండ్ అససియేషన్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హ్యుమానిటేరియన్ అండ్ ఆర్గనైజేషన్ హెడ్స్ కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు చేశారు. రెడ్ క్రిసెంట్స్ సొసైటీస్ ఇన్ గల్ఫ్ కోఆపరేషన్స్ కౌన్సిల్ కంట్రీస్ లీడర్స్, బహ్రెయిన్‌లో 'జిసిసి రెడ్ క్రిసెంట్ సొసైటీ డే' నిర్వహణ పట్ల సానుకూలంగా స్పందించారు. 2020-2024 యాక్షన్ ప్రోగ్రామ్‌కి ముఖ్యమైన లీడర్స్ మద్దతు పలికారు. సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకుగాను తీసుకోవాల్సిన మరిన్ని మెరుగైన చర్యలపై ఈ సందర్భంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!