రెస్టారెంట్స్‌పై 80 శాతం శాటిస్‌ఫాక్షన్
- January 02, 2019
మస్కట్: రెస్టారెంట్స్‌కి సంబంధించి వినియోగదారుల సంతృప్తి80 శాతం వరకు నమోదయ్యిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. స్పెషలిస్ట్స్ నిర్వహించిన అస్సెస్‌మెంట్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. మొత్తం 840 రెస్టారెంట్స్‌ని, కాఫీ షాప్స్‌నీ స్పెషలిస్ట్‌లు విశ్లేషించారు. కస్టమర్స్ 671 కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరో 169 షాప్‌లు యాక్సెప్టబుల్ లెవల్‌లో వున్నాయి. మస్కట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ ఎఫైర్స్ కైస్ బిన్ సులైమాన్ మాట్లాడుతూ, భద్రత - పరిశుభ్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!