రెస్టారెంట్స్‌పై 80 శాతం శాటిస్ఫాక్షన్
- January 02, 2019మస్కట్: రెస్టారెంట్స్‌కి సంబంధించి వినియోగదారుల సంతృప్తి80 శాతం వరకు నమోదయ్యిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. స్పెషలిస్ట్స్ నిర్వహించిన అస్సెస్మెంట్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. మొత్తం 840 రెస్టారెంట్స్‌ని, కాఫీ షాప్స్నీ స్పెషలిస్ట్‌లు విశ్లేషించారు. కస్టమర్స్ 671 కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరో 169 షాప్‌లు యాక్సెప్టబుల్ లెవల్లో వున్నాయి. మస్కట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ ఎఫైర్స్ కైస్ బిన్ సులైమాన్ మాట్లాడుతూ, భద్రత - పరిశుభ్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’