మరిజువానా పెంపకం: ముగ్గురు వలసదారుల అరెస్ట్
- January 02, 2019మస్కట్: ఆసియాకి చెందిన ముగ్గురు వలసదారుల్ని సౌత్ బతినాలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మరిజువానా ప్లాంట్స్ని వీరు పెంచుతున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. వీరి నుంచి 3 కిలోల మరిజువానా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ డైరెక్టరేట్ - సౌత్ బతినా, ముగ్గురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసిందని రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..