నేటి నుండి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
- January 03, 2019
పంజాబ్ జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గురువారం నుంచి 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. జనవరి 3 నుండి 7 వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. చాయ్ పే చర్చలో భాగంగా ముగ్గురు నోబెల్ బహుమతి గ్రహీతలతో ప్రధాని చర్చించనున్నారు. సాంకేతిక ఫలాలను సామాన్యుడి చెంతకు చేర్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది.
దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంగా ఈ సదస్సు జరుగనుంది. ఇది ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో దేశంలోని ఎదో ఒక పట్టణంలో జరుగుతుంది. మొదటి జాతీయ సైన్స్ సమావేశం 1914లో జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







