ప్రాసిక్యూషన్‌కి 23 ఫేక్ డిజేబిలిటీ డాక్యుమెంట్స్ కేసులు
- January 03, 2019
కువైట్ సిటీ: ఫేక్ డిసేబిలిటీ డాక్యుమెంట్స్‌కి సంబంధించి 23 కేసుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించినట్లు మినిస్టర్ ఆఫ స్టేట్ ఫర్ సోషల్ ఎఫైర్స్ సాద్ అల్ ఖర్రాజ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీకి చెందిన పలువురు ఉద్యోగుల్ని ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగిందనీ, వారికి ఈ కేసులతో సంబంధం వుందన్న అభియోగాలు వచ్చాయని మినిస్టర్ పేర్కొన్నారు. ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు పొందేందుకు కొందరు ప్రయత్నించినట్లు మినిస్టర్ వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







