భర్తకు మాత్రమే కనిపించే చోట కలర్స్ స్వాతి టాటూ..
- January 03, 2019కలర్స్ స్వాతి..అతి చిన్న వయసులో బుల్లి తెరమీదకు వచ్చి అతి తక్కువ కాలంలోనే అందరు మెచ్చే యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అంతే తొందరగా సినిమాలు చేసి.. అంతలోనే ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. పెళ్లి తరువాత భర్తతో కలిసి ఇండోనేషియాలో జీవిస్తుంది. అయితే ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని ఒడిసి పట్టుకున్న టీవీ9 కొత్త సంవత్సరం రోజు ఒక బోల్డ్ ఇంటర్వూ తీసుకుంది. కలర్స్ స్వాతి కూడా మునుపెన్నడూ లేని విధంగా ఇంటర్వూ ఇచ్చింది. స్మిమ్ సూట్ లో హల్ చల్ చేసింది.
ఈసందర్బంగా కలర్స్ స్వాతి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తనకి టాటులంటే ఎంతో ఇష్టమని చెప్పిన స్వాతి.. వాటిని తన భర్తకు మాత్రమే కనిపించి మిగతా వారికి కనిపించని ప్లేస్ లో వేయించుకుంటానని చెప్పింది. అది తన భర్తకు స్పెషల్ గా గుర్తుండే, గుర్తుగా వేయించుకుంటున్నట్లుగా తెలిపింది. తెలుగింటి అమ్మాయిలా కనిపించే స్వాతి..ఇంత బోల్డ్ గా చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
తాజా వార్తలు
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..