అబుదాబిలో ప్రముఖ రోడ్ మూసివేత
- January 04, 2019అబుదాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ (డీవోటీ), అల్జహీయా ప్రాంతంలో జాయద్ ఫస్ట్ స్ట్రీట్‌ని జనవరి 5 నుండి 7 వరకూ మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో డీవోటీ ఈ మేరకు ఓ మ్యాప్‌ని పోస్ట్ చేసింది. ఇంటర్సెక్షన్ అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ శని, ఆది వారాల్లో మూసి వేయబడుతుంది. రైట్ లేన్ ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకూ మూసి వేయబడుతుంది. మోటరిస్టులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని డిపార్ట్మెంట్ సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రాఫిక్ రూల్స్ తప్పక పాఠించాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్