దుబాయ్ నుండి సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం..మరి కేసీఆర్ స్పందనేంటి?
- January 05, 2019
హైదరాబాద్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఈ నెల 6 నుంచి 13 వరకు జరగనున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కావాలని నిర్వాహకులు సిఎం కెసిఆర్ కు ఆహ్వానం పంపారు. దీనికి హాజరు కావాలని సిఎం కెసిఆర్ మొదట్లో నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు జరిగినా. రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవడం, వారం రోజుల పాటు పర్యటన ఉండడం వల్ల సీఎం వెళ్తారా? లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. సీఎం పర్యటనపై ఆయన కార్యాలయం అధికారికంగా శుక్రవారం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశముంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!