డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ తప్పనిసరి.!
- January 06, 2019
ఇప్పుడు మన దేశంలో ఎక్కడకి వెళ్లి.. ఏది కావాలన్నా ఆధార్ ఉందా అనే వినిపించేలా పరిస్థితి మారిపోయింది. అప్పుడప్పుడు సుప్రీం కోర్టు కల్పించుకొని ప్రభుత్వం మీద మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. విషయానికి వస్తే త్వరలోనేనే ఆధార్ కార్డును డ్రైవింగ్ లైసెన్స్ తో అనుసంధానం చేయనున్నారట. ఆధార్‌ను డ్రైవింగ్ లైసెన్స్ తో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేస్తామని తాజాగా కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. పంజాబ్‌లోని ఫగ్వారాలో జరిగిన 106వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని త్వరలోనే అమలులోకి తెస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్