డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ తప్పనిసరి.!
- January 06, 2019ఇప్పుడు మన దేశంలో ఎక్కడకి వెళ్లి.. ఏది కావాలన్నా ఆధార్ ఉందా అనే వినిపించేలా పరిస్థితి మారిపోయింది. అప్పుడప్పుడు సుప్రీం కోర్టు కల్పించుకొని ప్రభుత్వం మీద మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. విషయానికి వస్తే త్వరలోనేనే ఆధార్ కార్డును డ్రైవింగ్ లైసెన్స్ తో అనుసంధానం చేయనున్నారట. ఆధార్‌ను డ్రైవింగ్ లైసెన్స్ తో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేస్తామని తాజాగా కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. పంజాబ్‌లోని ఫగ్వారాలో జరిగిన 106వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని త్వరలోనే అమలులోకి తెస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్