ఫన్నీ వీడియో: 500,000 జరీమానా, ఐదేళ్ళ జైలు శిక్ష
- January 07, 2019
అబుదాబీలో ఓ యువకుడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదమయ్యింది. టీచర్స్పైనా, స్కూల్‌పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫన్నీగా ఆ వీడియో రూపొందించాడు నిందితుడు. జిసిసి జాతీయుడైన ఓ యూనివర్సిటీ స్టూడెంట్, ఈ వీడియో కారణంగా 5 ఏళ్ళ జైలు శిక్ష ఎదుర్కోవాల్సి రానుంది. న్యాయస్థానం నిందితుడికి ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు, 500,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది. అయితే నిందితుడు, తాను ఎవర్నీ కించపరచాలని ఆ వీడియో రూపొందించలేదని అంటున్నాడు. నిందితుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని రద్దు చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్