నార్త్ కువైట్‌లో భూ ప్రకంపనలు
- January 07, 2019
కువైట్ సిటీ: ఇరాన్ - ఇరాక్ బోర్డర్‌లో 5.9 మాగ్నిట్యూడ్ తీవ్రతతో సంభవించిన భూకంపం తాలూకు ప్రకంపనల ప్రభావం కువైట్ నార్త్ ప్రాంతంలోనూ కన్పించినట్లు కువైట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ - నేషనల్ సెస్మలాజికల్ నెట్‌వర్క్ పేర్కొంది. డాక్టర్ అబ్దుల్లా అల్ ఎనెజి మాట్లాడుతూ, కువైట్‌లో సాయంత్రం 5.15 నిమిషాలకు ఈ ప్రకంపనల ప్రభావం కన్పించిందని అన్నారు. ఈ ప్రకంపనల కారణంగా ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇరాన్ పశ్చిమ కెర్మాన్షా ్పఆవిన్స్‌లోని ఘలింఘార్బ్ ప్రాతంలో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు టెహ్రాన్ యూనివర్సిటీ సెంటర్ పేర్కొంది. కాగా, 2017 నవంబర్‌లో సంభవించిన భూకంపం ఇరాన్‌లో 211 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







