ఫన్నీ వీడియో: 500,000 జరీమానా, ఐదేళ్ళ జైలు శిక్ష
- January 07, 2019అబుదాబీలో ఓ యువకుడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదమయ్యింది. టీచర్స్పైనా, స్కూల్‌పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫన్నీగా ఆ వీడియో రూపొందించాడు నిందితుడు. జిసిసి జాతీయుడైన ఓ యూనివర్సిటీ స్టూడెంట్, ఈ వీడియో కారణంగా 5 ఏళ్ళ జైలు శిక్ష ఎదుర్కోవాల్సి రానుంది. న్యాయస్థానం నిందితుడికి ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు, 500,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది. అయితే నిందితుడు, తాను ఎవర్నీ కించపరచాలని ఆ వీడియో రూపొందించలేదని అంటున్నాడు. నిందితుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని రద్దు చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు