ఒమన్‌లో 40 డెంగ్యూ ఫీవర్ కేసుల నమోదు
- January 07, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ డాక్టర& సైఫ్ అల్ అబ్రి మాట్లాడుతూ, డెంగ్యూ కేసులు 40 వరకు నమోదయినట్లు చెప్పారు. డెంగ్యూ ప్రమాదకరమైనది కావడంతో, తగిన చర్యలు చేపట్టామనీ, యాంటీ మస్క్యిటో క్యాంపెయిన్ మస్కట్ గవర్నరేట్ పరిధిలో జరుగుతోందని తెలిపారాయన. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, జనవరి 8 నుంచి 21 వరకు మస్కట్ వ్యాప్తంగా డెంగ్యూ కారక దోమల నివారణ కోసం కఠినమైన చర్యలు చేపట్టేందుకు భారీ క్యాంపెయిన్ని చేపడుతోంది. రోజుకి 4,200 ఇళ్ళ చొప్పున దోమల నివారణ కోసం చర్యల్ని ఈ క్యాంపెయిన్‌లో చేపడతారు. సీబ్, బౌషర్, ముట్రా ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా