రాహుల్ గాంధీ పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు
- January 10, 2019
ఢిల్లీ : రాఫెల్ పేరుతో కుంభకోణం జరిగిందని వాదించే క్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీ రాఫెల్ పై ఓ మహిళను అడ్డం పెట్టుకొని కథ నడుపుతున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలంటే రాహుల్ గాంధీకి అంత చిన్న చూపా అని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం (ఈ రోజు) రాహుల్ గాంధీ పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మహిళా సంఘాలు ప్రకటించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







