ఆసియన్ మెయిడ్ థీఫ్ అరెస్ట్
- January 10, 2019కువైట్:క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్‌కి చెందిన 9 మంది అధికారులు, ఓ ఆసియన్ హౌస్ మెయిడ్‌ని నార్త్ వెస్ట్ సులైబిఖత్‌లో అరెస్ట్ చేశారు. ఈమెపై దొంగతనం కేసు గతంలో నమోదైంది. పెట్రోల్ మెన్, తమ విధుల్లో వుండగా సదరు మహిళ అనుమానాస్పదంగా నడుస్తూ కన్పించిందనీ, పోలీసుల్ని చూసి ఆమె పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆమెని అరెస్ట్ చేశామనీ అధికారులు తెలిపారు. ఆమె వద్దనున్న ఐడీని చెక్ చేయగా, ఆమె గతంలో స్పాన్సరర్ నుంచి గోల్డ్ జ్యుయెలరీని దొంగతనం చేసిన నిందితురాలిగా తేలడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు