త్వరలో టీఎస్సార్ జాతీయ అవార్డుల వేడుక..
- January 10, 2019ప్రతీఏటా ప్రతిష్టాత్మకంగా టీఎస్సాఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త టీ సుబ్బిరామి నిర్వహించడం తెలిసిందే. 2019 సంవత్సరంలో జరిపే అవార్డుల వేడుక గురించి వివరాలు వెల్లడించడానికి సమావేశాన్ని టీఎస్సాఆర్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని జనవరి 12 తేదీన మధ్యాహ్నం హైదరాబాద్ పార్క్ హయత్ హోటెల్లో నిర్వహించనున్నారు. 2017, 2018 సంవత్సరాలకు గాను ఇచ్చే అవార్డుల ఫంక్షన్ ఫిబ్రవరి 17వ తేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తారు.
జనవరి 12న హైదరాబాద్‌లో నిర్వహించే క్యారక్రమానికి జ్యూరీ సభ్యులు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో అవార్డుల కమిటీ చైర్మన్ టీ సుబ్బిరామిరెడ్డి, డాక్టర్ శోభన కామినేని, పింకీరెడ్డి, సినీ తారలు నగ్మా, జీవిత, మీనా, సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, నరేష్, కేఎస్ రామారావు, రఘురామ కృష్ణరాజు, తదితరులు హాజరవుతారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక