తండ్రితో కలిసి బర్త్డే వేడుక జరుపుకున్న హృతిక్ రోషన్.!
- January 11, 2019
బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ నిన్న 45వ బర్త్డే వేడుకలు జరుపుకున్నాడు. ఈ వేడుకలలో హృతిక్ తండ్రి రాకేష్ రోషన్తో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా గొంతు క్యాన్సర్లలో ఒకటైన స్కామస్ సెల్ కార్సినోమాతో బాధపడుతున్న రాకేష్ రోషన్ ముక్కులో పైపుతో ఫోటోలో కనిపించడం గమనర్హం. ప్రస్తుతం రాకేష్ రోషన్ చికిత్స పొందుతుండగా, క్యాన్సర్ అని తెలిసిన కూడా అతని ఆత్మైస్థెర్యం ఏమాత్రం దెబ్బ తినలేదని, అలాంటి లీడర్ తమ కుటుంబంలో ఉన్నందుకు తాము అదృష్టవంతులమని అన్నాడు హృతిక్.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!