రెండవ ఖాసిమ్ బుక్ ఫెయిర్‌కి అనూహ్య స్పందన
- January 12, 2019

జెడ్డా: రెండవ ఖాసిమ్ బుక్ ఫెయిర్‌కి అనూహ్య స్పందన లభించింది. బురైదా మునిసిపాలిటీ ఈ బుక్ ఫెయిర్‌ని నిర్వహించింది. శుక్రవారం బుక్ ఫెయిర్‌కి వేలాదిమంది సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఖాసిమ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన ఈ బుక్ ఫెయిర్ సందర్భంగా పలు కల్చరల్ ఈవెంట్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. 200కి పైగా పబ్లిషింగ్ హౌసెస్ ఈ బుక్ ఫెయిర్‌లో పాలుపంచుకున్నాయి. పలు ప్రభుత్వ ఏజెన్సీలు, కంపెనీలు, ఆథర్స్ ఈ భృహత్ కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. అరబ్ పబ్లిషర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ హమ్దాన్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు చదవడం పట్ల సమాజంలో అవగాహనను మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు.


తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







