పార్కింగ్‌ గొడవ: జెడ్డాలో ఓ వ్యక్తి హత్య

- January 14, 2019 , by Maagulf
పార్కింగ్‌ గొడవ: జెడ్డాలో ఓ వ్యక్తి హత్య

జెడ్డాలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్‌ గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. సౌదీ వ్యక్తి ఈ ఘటనలో మృతి చెందాడు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మక్కా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పార్కింగ్‌ విషయమై తలెత్తిన ఓ వ్యక్తి మృతికి కారణమయ్యిందని తెలుస్తోంది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు అతను మరించినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com