ఈ దుస్తులు ధరిస్తే 2,000 ఒమన్ రియాల్స్ జరీమానా
- January 14, 2019
మస్కట్: మిలిటరీ దుస్తులు లేదా ఆ తరహా దుస్తుల్ని పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) బ్యాన్ చేసింది. దుస్తులతోపాటు, ఆ తరహా యాక్సెసరీస్‌ని కూడా ఒమన్‌లో బ్యాన్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పిఎసిపి ఛైర్మన్ మినిస్టీరియల్ డిక్రీ 9/2019 ప్రకటించిన తర్వాత ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 1 - డెసిషన్ ప్రకారం మిలిటరీ తరహా దుస్తుల్ని ధరించడం నిషిద్ధం, ఆర్టికల్ 2 ప్రకారం ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి 50 ఒమన్ రియాల్స్‌కి తక్కువ కాకుండా జరీమానా విధిస్తారు. ఒకవేళ పదే పదే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే 2,000 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా విధిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







