డిఎస్ఎఫ్ 2019: బుధవారాల్లో అదనపు డిస్కౌంట్స్
- January 14, 2019
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో అదనపు డిస్కౌంట్స్ కోసం ఎదురుచూసేవారికి మూడు షాపింగ్ మాల్స్ బుధవారాల్లో ఆ అద్భుత అవకాశాల్ని కల్పిస్తున్నాయి. జనవరి 16 నుంచి ప్రతి బుధవారం రాత్రి 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు అదనపు డిస్కౌంట్లను అందిస్తున్నాయి మూడు షాపింగ్ మాల్స్. 20 శాతం అదనపు డిస్కౌంట్స్‌ని ఏంజెల్స, ఐగ్నర్, అమెరికన్ రాగ్ మరియు మారియా టాష్ అలాగే ఫ్రీ బ్రేస్లెట్స్ కీచెయిన్స్ని డీజిల్ నుంచి చార్లెస్ కీత్, అలాగే గార్గ్ జాన్సెన్ నుంచి ఖచ్చితమైన బహుమతులు షాపర్స్ పొందవచ్చు. మార్క్స్ అండ్ స్పెన్సర్స్ వద్ద స్పెషల్ బహుమతులు అందుకునే అవకాశం వుంది. ఉచిత పెర్ఫ్యూమ్లు, 100 అరబ్ ఎమిరేట్ దినార్స్ వోచర్స్, ఫ్రీ డెనిమ్ కస్టమైజేషన్స్.. ఇలా చాలా ప్రత్యేకతలు కొలువుదీరి వున్నాయి. జనవరి 23న మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌లో, జనవరి 20న దుబాయ్ ఫెస్టివల్ సిటీలో ఆకర్షణీయమైన ఆఫర్లు షాపర్స్ కోసం ఎదురుచూస్తున్నాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







