రిచా గంగోపాధ్యాయ నిశ్చితార్థం.. ఫొటోను విడుదల చేసిన నటి!
- January 16, 2019
ప్రముఖ నటి రిచా గంగోపాధ్యాయ నిశ్చితార్థం జరిగిపోయింది. రెండేళ్లుగా ప్రేమిస్తున్న జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగిందని రిచా గంగోపాధ్యాయ తెలిపింది. ఓ బిజినెస్ స్కూలులో రెండేళ్ల క్రితం జోయ్ తో తనకు పరిచయం ఏర్పడిందని రిచా పేర్కొంది. పెళ్లి తేదీ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని రిచా స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. టాలీవుడ్ లో లీడర్, మిరపకాయ్, నాగవల్లి, సారొచ్చారు, మిర్చి, భాయ్ సినిమాల్లో రిచా నటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







