చిరంజీవి, కొరటాల మూవీలో నయనతార.!
- January 18, 2019
మెగాస్టార్ చిరంజీవితో సైరా మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న లేడి సూపర్ స్టార్ నయనతార మరోసారి చిరంజీవితో జతకట్టనుంది.. సైరా మూవీ తర్వాత చిరంజీవి దర్శకుడు కొరటాలతో ఒక మూవీ చేయనున్నాడు.. ఈ మూవీలో హీరోయిన్ రేస్ లో కాజల్, నయనతారలున్నారు.. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150లో కాజల్ జతకట్టడంతో ఆమె స్థానంలో శృతి హాసన్ పేరు పరిశీలనలోకి వచ్చింది.అయితే దక్షిణాదిలో నయన్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఆమెనే తీసుకోవాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని టాక్.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!