సౌదీ ఫాల్కన్రీ ఫెస్టివల్: ఫొటో కాంపిటీషన్ ప్రారంభం
- January 19, 2019
జెడ్డా: 100,000 సౌదీ రియాల్స్ ప్రైజ్ మనీతో ఫొటోగ్రాఫిక్ కాంపిటీషన్‌ని మేజర్ ఫాల్కన్రీ ఈవెంట్లో భాగంగా ప్రారంభించారు. అమెచ్యూర్ మరియు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు అర్హులు. కింగ్ అబ్దుల్ ఫాల్కన్రీ ఫెస్టివల్లో భాగంగా ఈ కాంపిటీన్ని నిర్వహిస్తున్నారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు రియాద్ సమీపంలో మల్హామ్ టౌన్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఫొటో కాంపిటీషన్ రెండో బహుమతి 50,000 సౌదీ రియాల్స్ కాగా, మూడో బహుమతిగా 20,000 సౌదీ రియాల్స్ అందజేస్తారు. ఇ-మెయిల్ ద్వారా ఫొటోగ్రాఫర్లు తమ ఫొటోని పంపవలసి వుంటుంది. సౌదీ ఫాల్కన్స్ క్లబ్ వెబ్సైట్లో పూర్తి వివరాలు లభిస్తాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







