అమెరికాలో మహిళల పెద్దయెత్తున నిరసన
- January 20, 2019
వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక, జాతి వివక్ష, వలస వ్యతిరేక విధానాలను, అలాగే పొదుపు చర్యలను నిరసిస్తూ శనివారం నాడు అమెరికా అంతటా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. 2017లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు ఇంత పెద్దయెత్తున నిరసన మార్చ్ నిర్వహించడం ఇదే మొదటిసారి. అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట 50 వేల మందితో ప్రధాన మార్చ్ నిర్వహించారు. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, అట్లాంటాతో సహా 31 నగరాల్లో నిర్వహించిన ర్యాలీల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!