అఖిల్‌కి బెస్ట్ ఫ్యూచర్.. నో డౌట్ - ఎన్ఠీఆర్
- January 20, 2019
యువహీరో అఖిల్ కి మంచి భవిష్యత్తు ఉందని, ఏదో ఒక రోజు టాలీవుడ్ లో మంచి నటుడిగా నిలిచిపోతాడని అన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదెంతో దూరంలో లేదని జోస్యం చెప్పాడు. అఖిల్ నటించిన ' మిస్టర్ మజ్ను ' ప్రీ-రిలీజ్ ఫంక్షన్ శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. దర్శకుడు వెంకీ అట్లూరిని, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు.
కాగా- తారక్ దగ్గర్నుంచి అఖిల్ నేర్చుకోవలసింది ఎంతో ఉందని అన్నాడు నాగార్జున. వెంకీ తీసిన ' తొలిప్రేమ ' చిత్రం చూశానని, ఆ చిత్రంతో బాటు ' మజ్ను ' ఎంతో హిట్ అయిందన్నాడు.. ఈ ఫంక్షన్ లో ఇంకా నాగచైతన్య, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, వెంకీ అట్లూరి తదితరులు పాల్గొన్నారు. ' మిస్టర్ మజ్నులో అఖిల్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించింది. ఈ మూవీ ఈ నెల 25 న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!