ఇన్ఫోసిస్, యాక్సెంచర్ సంస్థల్లో డేటా బేస్ డెవలపర్ ఉద్యోగాలు..
- January 22, 2019
ఇన్ఫోసిస్ – ఆంగ్యులర్ జేఎస్ డెవలపర్
పూణేలోని ఇన్ఫోసిస్ సంస్థలో పని చేయడానికి ఆంగ్యూలర్ జేఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ
అనుభవం: 3 సంవత్సరాలు
నైపుణ్యాలు: Angular JS, HTML5, Bootstrap, CSS, JQuery.
యాక్సెంచర్ – ఒరాకిల్ సిబెల్ డెవలపర్
బెంగళూరులోని యాక్సెంచర్ సంస్థ ఒరాకిల్ సిబెల్ డెవలపర్ ఉద్యోగాల భర్తికి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: ఒరాకిల్ సిబెల్ డెవలపర్
అర్హత: ఏదైనా డిగ్రీ
అనుభవం: ఫ్రెషర్/ఎక్స్‌పీరియెన్స్
ఉద్యోగ స్వభావం: బిజినెస్ ప్రాసెస్, అప్లికేషన్‌కు సంబంధించిన డిజైన్, నిర్మాణం, కాన్ఫిగర్ అప్లికేషన్లపై పని చేయాల్సి ఉంటుంది.
నైపుణ్యాలు:
ఒరాకిల్ సిబెల్ డెవలప్మెంట్
ఒరాకిల్ సిబెల్ బ్యాంకింగ్
డేటా స్టేజ్ మైగ్రేషన్ వెర్షన్‌కు సంబంధించి జావా అప్లికేషన్ విభాగంలో టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
SQL పరిజ్ఞానం ఉండాలి.
గ్రీన్ యాపిల్ సొల్యూషన్స్ – అసోసియేట్ సాప్ట్వేర్ డెవలపర్
న్యూ ఢిల్లీలోని గ్రీన్ యాపిల్ సొల్యూషన్స్ సంస్థ అసోసియేట్ సాప్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
అసోసియేట్ సాప్ట్వేర్ డెవలపర్
అర్హత: ఏదైనా డిగ్రీ
అనుభవం: ఫ్రెషర్
నైపుణ్యాలు..
ఇంటర్ పర్సనల్, టీమ్ స్కిల్స్ ఉండాలి.
మంచి అకడమిక్ బ్యాగ్రౌండ్ ఉండాలి
అనలిటిక్స్ స్కిల్స్ తప్పనిసరి
JavaScript, Scala, .NET, Java
టర్బోమోడస్ ప్రైవేట్ లిమిటెడ్ – డాట్నెట్ డెవలపర్
హైదరాబాద్‌లోని టర్బోమోడస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డాట్నెట్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జావా అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
డాట్ నెట్ డెవలపర్
అర్హత: బీటెక్/ఎంసీఏ/బీకామ్/బీఎస్సీ
అనుభవం: 0-2 సంవత్సరాలు
నైపుణ్యాలు: HTML,JAVA SCRIPT, AJAX, .NET
ఇంటర్వ్యూ సమయం: ఉ. 11.00గం. సా. 4.00 గం.
ఇంటర్వ్యూ వేదిక:
Plot No. 284, 285
Rajarajeshwari Nagar
Kondapur
Hyderabad- 500084
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా