హాక్ మిస్సైల్స్‌తో లైవ్ ఫైర్ ఎక్సర్సైజ్
- January 23, 2019
రాయల్ బహ్రెయిన్ ఎయిర్ ఫోర్స్ (ఆర్బిఎఎఫ్) - ఎయిర్ డిఫెన్స్ వింగ్ విజయవంతంగా లైవ్ ఫైర్ ఎక్సర్‌సైజ్‌ని హాక్ మిస్సైల్స్‌తో నిర్వహించింది. అబుదాబీలోని అల్ మకాట్రా షూటింగ్ రేంజ్లో ఈ పరీక్షలు జరిగాయి. ఆర్బిఎఎఫ్ కమాండర్ ఎయిర్ వైస్ మార్షల్ షేక్ హమాద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, యూఏఈ ఎయిర్ ఫోర్స్ మరియు ఎయిర్స్ డిఫెన్స్ కమాండర్ ఎయిర్ వైస్ మార్షల్ ఇబ్రహీమ్ నాజర్ అల్ అలావి ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. రెండు దేశాలకు చెందిన ఎయిర్ ఫోర్సెస్ మధ్య జాయింట్ మిలిటరీ కో-ఆపరేషన్‌లో భాగంగా ఈ ఎక్సర్సైజ్ జరిగింది. హై యాక్యురసీతో టార్గెట్స్‌ని ఛేదించే శక్తిని ఎయిర్ డిఫెన్స్ వింగ్స్ చాటాయి.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా