హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..
- January 25, 2019హైదరాబాద్-కాటేదాన్‌లోని పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ కంపెనీకి చెందిన గోడన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
పక్కనే పెట్రోలు బంక్ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…