'డిస్కో రాజా' గా రవితేజ
- January 26, 2019
మాస్ మహారాజ్ రవితేజ మరో కొత్త అవతారం ఎత్తాడు. సినిమాల్లో ఏ వేషం వేయాలన్న ఇతనికి రారెవ్వరు సాటి. క్లాస్, మాస్ ఏదైనా ఓకే అనేస్తుంటాడు ఈ హీరో. తాజాగా ఓ విలక్షణ క్యారెక్టర్ చేసేందుకు సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు వీఐ ఆనంద్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ రోజు రవితేజ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. 'డిస్కోరాజా' అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ లోగో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రవితేజతో అందాల భామ పాయల్ రాజ్ పుత్ డిస్కో డాన్స్ వేయనుంది! అదేనండీ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!