అబ్‌స్కాండింగ్ రిపోర్ట్ ఫైలింగ్ చెయ్యకపోతే 50,000 దిర్హామ్‌ల జరీమానా
- February 02, 2019
అబుదాబీలో ఓ వ్యక్తి అబ్ స్కాండింగ్ రిపోర్ట్ ఫైనల్ చేయని కారణంగా 50,000 దిర్హామ్‌ల జరీమానాకి గురయ్యాడు. రన్ వే వర్కర్‌కి సంబంధించి 10 రోజుల గ్రేస్ పీరియడ్‌లో అబ్‌స్కాండింగ్ రిపోర్ట్ ఫైల్ చేయని కారణంగా నిందితుడికి ఈ జరీమానా విధించినట్లు న్యాయస్థానం పేర్కొంది. కాగా, ఉద్యోగి అబ్‌స్కాండింగ్‌పై 9 రోజుల లోపే తాను తహ్‌సీల్ సర్వీస్ సెంటర్‌కి ఫిర్యాదు చేసినట్లు నిందితుడు వివరించారు. మరో ఎంప్లాయర్ వద్ద ఆ వ్యక్తి (అబ్‌స్కాండింగ్ అయిన వ్యక్తి) ఉద్యోగానికి చేరినట్లు నిందితుడు పేర్కొన్నారు. చట్ట ప్రకారం అబ్‌స్కాడింగ్‌కి సంబంధించి పోలీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్‌కి నిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వవలసి వుంటుంది. లేనిపక్షంలో 50,000 దిర్హామ్‌ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







