ఇస్తాంబుల్ లో ఘోరం..కుప్పకూలిన ఎనిమిది అంతస్తుల భవనం
- February 07, 2019
ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఎనిమిది అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆభవనంలోని 14 ఆపార్టుమెంట్లఓ 43 మంది నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవనంలో మూడు అంతస్తులు అక్రమంగా నిర్మించినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ తెలిపారు. ఇది అకస్మాత్తుగా కూలడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. అత్యవసర బృందాలు శిథిలాలు వెలికితీత కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఈసంఘనతో ఒకరు మృతి చెందగా పలువురు శిథిలాల్లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..