ఎన్ఐఎఫ్‌టీలో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు.. జీతం రూ.34,800
- February 11, 2019
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్‌టీ) ఢిల్లీలోని ఖాళీగా ఉన్న జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
మొత్తం పోస్టులు: 16 (జనరల్-9, ఓబీసీ-4, ఎస్సీ-2, ఎస్టీ-1)
పోస్టు పేరు: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లీష్) ఉత్తీర్ణతతో పాటు హిందీ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో హిందీ/ఇంగ్లీష్ సబ్జెక్టును తప్పనిసరిగా చదివి ఉండాలి.
వయసు : మార్చి 7 నాటికి 30 ఏండ్లకు మించరాదు
పేస్కేల్: రూ. 9,300- 34,800 + గ్రేడ్ పే రూ.4,200/-
అప్లికేషన్ ఫీజు: రూ.1000/-, ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
రాత పరీక్షలో రెండు పేపర్లు (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) ఉంటాయి. పేపర్ 1-200 మార్కులు, పేపర్ 2-200 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్
చివరి తేదీ: మార్చి 7
వెబ్‌సైట్: www.nift.ac.in
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







