ధర్మపోరాట సభలో నరేంద్రమోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
- February 11, 2019
చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపిన రాహుల్గాంధీ.. నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు. ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. దేశ ప్రధానిగా ఏదైనా హామీ ఇస్తే దాన్ని తప్పకుండా అమలు చేయాలని కానీ మోడీ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న మోడీయే.. దొంగగా మారారని మండిపడ్డారు.
Wherever PM Modi goes, he lies. He goes to Andhra Pradesh and lied about the special status. He goes to the Northeast and tells another lie.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







