ఇండియాకి సేవల్ని విస్తరించనున్న సలామ ఎయిర్
- February 22, 2019
సలాలా:ఒమన్ తొలిబడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్, సలాలా నుంచి ఇండియాకి డైరెక్ట్ విమానాల్ని ప్రారంభించనుంది. ఇండియాతోపాటు పలు ఇతర అంతర్జాతీయ డెస్టినేషన్స్‌కి విమానాలు నడపనున్నట్లు సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ, 2019లో తమ సంస్థ సేవల్ని ఇండియాతోపాటు ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. అబుదాబీ, కువైట్లకు నేరుగా విమానాలు నడుపుతామని తెలిపారాయన. ఇండియా మరియు ఇండియన్ సబ్కాంటినెంట్లోని ఇతర దేశాలకు తమ సేవలను విస్తరించడం ద్వారా ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని తక్కువ ధరకే అందజేయాలన్నది తమ ఆలోచన అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్