ఆత్మహత్యాయత్నం: వలసదారుడి మృతి
- February 22, 2019
బహ్రెయిన్:28 ఏళ్ళ వలసదారుడొకరు ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేరళకు చెందిన సచిన్, నెల రోజుల క్రితమే బహ్రెయిన్‌కి వచ్చారు. సేల్స్‌మెన్‌గా పనిచేసేందుకు వచ్చిన సచిన్, పెద్ద మొత్తంలో 'పిల్స్' మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ వర్కర్స్, కంపెనీ అఫీషియల్స్ సచిన్ మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







