షార్జాలో ఇంటర్సెక్షన్ ప్రాజెక్ట్ పూర్తి
- February 23, 2019
షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ప్రముఖ రోడ్ ఇంటర్సెక్షన్ని 1.2 మిలియన్ దిర్హామ్‌లతో పూర్తి చేసింది. షేక్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ బు అలియాన్ ప్రాజెక్ట్,ఇ ఎమిరేట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా పరిగణించామని డాక్టర్ మొహిసిన్ బల్వాన్ (డైరెక్టర్ ఆఫ్ రోడ్ మెయిన్టెనెన్స్ ఎస్‌ఆర్‌టిఎ) పేర్కొన్నారు. ట్రాఫిక్ ఫ్లోని సులభతరం చేయడంతోపాటుగా, ఎకనమిక్ గ్రోత్‌ని లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశామని తెలిపారు. అభివృద్ది చేసిన ఇంటర్సెక్షన్ అల్ రమ్లా, అల్ మన్సురా ఏరియాల్ని అల్ జజాత్ మరియు అల్ హజానా వైపుగా రూపొందించారు. పాత కాంక్రీట్ బ్యారియర్స్‌ని తొలగించి, కొత్త పేవ్మెంట్ బ్లాక్స్, టైటిల్స్‌ని ఇన్స్టాల్ చేశారు. ట్రాఫిక్ లైట్స్‌ని కొత్తగా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..