115 మిలియన్ కువైటీ దినార్స్ ఖర్చు చేసిన కువైటీ, వలసదారులు
- February 26, 2019
కువైట్ సిటీ: సిటిజన్స్ అలాగే వలసదారులు నేషనల హాలీడేస్ సందర్భంగా జరిపిన పర్యటనల ద్వారా 115 మిలియన్ కువైటీ దినార్స్ ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ట్రావెల్ మరియు టూరిజం సెక్టార్ అంచనాలివి. టిక్కెట్లు, ట్రాన్స్‌పోర్టేషన్, అకామడేషన్, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలిసి రోజుకి 75 కువైటీ దినార్స్ చొప్పున షార్ట్ హాలీడేస్‌లో ఖర్చు చేసి వుంటారని అంచనా వేయడం జరుగుతోంది. ఖర్చులని కొంత మేర నియంత్రించుకోవడం వల్లనే లెక్కలు ఇలా తేలాయనీ, లేదంటే రోజుకి 150 కువైటీ దినార్స్ వరకు ఖర్చు జరిగి వుండేదని అంచనా వేస్తున్నారు. కువైటీలు హోటల్స్‌లో స్టే చేయడాన్ని చాలావరకు తగ్గించుకోగా, వలసదారులు తమ స్వదేశాలకు వెళ్ళి వీలైనంతగా కుటుంబ సభ్యులతో మమేకమయినట్లు సర్వేలో వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







