300 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- February 26, 2019
మస్కట్: వారం రోజుల్లోనే 330 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన కింద అరెస్ట్ చేసినట్లు ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. 339 మందిని డిపోర్ట్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఆపరేషన్స్ ద్వారా వలసదారుల్ని అరెస్ట్ చేయగలిగామని మినిస్ట్రీ వెల్లడించింది. అరెస్టయినవారిలో 207 మంది రన్ వే వర్కర్స్ కాగా, 88 మంది డాక్యుమెంట్స్ లేని వర్కర్స్, 25 మంది ఉల్లంఘనులకు సంబంధించి మినిస్ట్రీకి ఫిర్యాదులు అందడంతో చర్యలు చేపట్టారు. రాజధాని మస్కట్‌లో అత్యధికంగా 42 మంది అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాతి స్థానంలో నార్త్ బతినా గవర్నరేట్ (62) వుంది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







