ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యవసర భేటీ

- February 26, 2019 , by Maagulf
ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యవసర భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎల్వోసీ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం గడిచిన అర్థరాత్రి మిరేజ్‌ యుద్ధ విమానాలతో దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. ఈ భేటీలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com