1 జిబి డేటా కేవలం 1 దిర్హామ్కే
- February 26, 2019
యూఏలో ఎటిసలాట్ సంస్థ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 1 జీబీ డేటాని ఫుల్ స్పీడ్తో కేవలం 1 దిర్హామ్కే అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి 24 గంటలకు ఈ డేటా ప్లాన్ రెన్యువల్ అవుతుంది. ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. అది కూడా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. మై ఎటిసలాట్ యూఏఈ యాప్ లేదా సంస్థకు సంబంధించిన ప్రత్యేక నెంబర్లను సంప్రదించి వినియోగదారులు ఈ ప్యాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఎప్పుడైనా తమ సబ్స్క్రిప్షన్ని రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!