ఒమాన్ విద్యార్ధులకు వినూత్న విద్యా కార్యక్రమం
- December 28, 2015
విశ్వ విద్యాలయంలో తెలివైన విద్యార్ధుల కోసం ఒమాన్ వైమానిక సంస్థ ఒక వినూత్న విద్యా కార్యక్రమం జరిపేందుకు పెట్టుబడి పెట్టనుంది. ఒమాన్ రాజధాని మస్కట్ లోని సుల్తాన్ కుబోస్ విశ్వవిద్యాలయంలో మేదస్సు గల విద్యార్ధుల చేత వాణిజ్య విలువలతో కూడిన, సమాజానికి ఉపయోగ పడే ఆవిష్కరణ రూపకల్పనలను ప్రొత్యాహించనున్నధి. ఈ విద్యార్ధులు తాము కనుగొనిన ఒక సౌకర్యవంతమైన మడిచి పెట్టె వీలైన ఒక మేజా బల్లను రూపొందించారు. ఇది శారీరక వైకల్యంతో , బాధ పడుతున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. వారు ఈ టేబుల్ ద్వారా, ఆహారాన్ని తీసుకోవదానికి ,ఏదైనా అధ్యయనం చేసేందుకు, రాయడానికి ఈ బల్ల ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ ఎగ్జీకుటీవ్ అధికారి పాల్ గ్రెగొరొఉఇత్స్చ్ మాట్లాడుతూ , మేము మా దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియచేస్తూ , అందువల్ల ఈ ప్రాజెక్ట్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడంను ఎంతో సంతోషం తో అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









