అభినందన్ కోసం వాఘా సరిహద్దు వద్ద ఎదురుచూపులు...
- March 01, 2019పాకిస్తాన్ చెరలో ఉన్న భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ నేడు విడుదల చేయనుంది. పంజాబ్‌లోని వాఘా సరిహద్దు వద్ద పాక్ ఆయన్ను భారత్‌కు అప్పగించనుంది. ఈ నేపథ్యంలో అభినందన్ రాక కోసం భారతీయులంతా ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వాఘా సరిహద్దుకు చేరుకుంటున్నారు.
అక్కడ ఉద్విగ్న వాతావరణం సంతరించుకుంది. ఆయన రాక సందర్భంగా వాఘా సరిహద్దు వద్ద భారత ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!