'మా' ఎన్నికలు: మెగాస్టార్ కీలక సూచన
- March 04, 2019
ఈ నెల 10వ తేదీన జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విజయం నరేష్ ప్యానల్ సభ్యులు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ ప్రముఖులను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ నటుడు నరేష్‌తో పాటు ఆయన ప్యానల్ సభ్యులు జీవితా రాజశేఖర్‌లు ఇవాళ మెగాస్టార్ రాజశేఖర్‌ను కలిశారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ ద్వారా తెలిపారు. చిరంజీవి సానుకూలంగా స్పందించారని.. వివాదాలకు దూరంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు చిరంజీవి చెప్పారని ఆయన ట్వీట్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఎన్నిక జరగనుంది. మొత్తం 800 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







