600 మందికి పైగా వలసదారుల అరెస్ట్.!
- March 07, 2019
అల్ సీబ్ ప్రాంతంలో 614 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. అల్ సీబ్ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్ ద్వారా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. లేబర్ చట్టాన్ని ఉల్లంఘించడం దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. అరెస్టైన వారిలో 17 మంది మహిళలు కూడా ఉన్నారు. అరెస్ట్ చేసిన నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటారు. స్పెషల్ టాస్క్ పోలీస్ మస్కట్ గవర్నరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మరికొన్ని శాఖలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ని చేపట్టారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!