వేతనానికీ ఫ్యామిలీ విజిట్ వీసాకీ లింక్
- March 20, 2019కువైట్: వలసదారులు, తమ ఫ్యామిలీ మెంబర్స్‌ని పోషించగలిగేందుకు తగినంత ఆర్థిక స్తోమత కలిగి వున్నారా? లేదా? అన్నదానిపైనే ఫ్యామిలీ విజిట్ వీసా ఆధారపడి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ - రెసిడెన్సీ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి చెప్పారు. 1 నుంచి 3 నెలలకుగాను విజిట్ వీసా ఇచ్చేందుకు అవకాశం వుంది. అయితే, ఫ్యామిలీ విజిట్ వీసా మాత్రం 1 నెలకు పరిమితం కానుంది. 3 నెలల కాలానికి చెల్లుబాటు అయ్యే విజిట్ వీసా యూరోపియన్స్ అలాగే రెసిడెంట్ వలసదారుల భార్య, కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. అత్యధిక వేతనం వుండేవారికి సులభంగా ఫ్యామిలీ విజిట్ వీసా దక్కే అవకాశం వుంటుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్‌లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్‌గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు