జెలసీ: వర్క్ మేట్పై హౌస్ మెయిడ్ దాడి
- March 20, 2019
బహ్రెయిన్: ఆసియాకి చెందిన ఓ మెయిడ్, తన స్పాన్సరర్ వద్ద పనిచేస్తోన్న మరో మెయిడ్పై దాడికి పాల్పడటం సంచలనం కలిగిస్తోంది. జెలసీ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. విచారణలో నిందితురాలు, తాను తన వర్క్ మేట్ అయిన మహిళపై పజర్ ప్రేయర్ చేస్తున్న సమయంలో దాడి చేసినట్లు పేర్కొంది. జెలసీ కారణంగానే తాను దాడి చేసినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. స్పాన్సరర్ కుటుంబం ఈ ఘటనపై మాట్లాడుతూ, తాము చూసేసరికి బాధితురాలు రక్తపు మడుగులో పడి వున్నట్లు చెప్పారు. నిందితురాల్ని బద్దకస్తురాలిగా స్పాన్సరర్ అభివర్ణించారు. నిందితురాలు తన మీద తాను దాడి చేసుకుని, కేసుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!