ఎఫ్ 1 అభిమానులకు స్వాగతం పలికిన గ్రాండ్ ప్రిక్స్ విలేజ్
- March 28, 2019బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, ఎఫ్ 1 విలేజ్ వెండింగ్ ఏరియా వద్ద అభిమానులకు ఘన స్వాగతం పలికింది. ఆఫ్ ట్రాక్ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేసేందుకోసం ఎఫ్1 విలేజ్ వద్ద ముందస్తుగా అనుమతులివ్వడం ఇదే రతొaలలిఃససారి. గేట్స్ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు తెరిచి వుంటాయి. బిఐసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ సల్మాన్ బిన్ ఇసా ఖలీఫా మాట్లాడుతూ, అన్ని వయసులవారికీ ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుందనీ, అద్భుతమైన వీకెండ్ ఆనందాన్ని ఆస్వాదించేందుకు వీలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ వారంతంలో టిక్కెట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు. టిక్కెట్స్ వున్నవారు మూడు రోజులపాటు ఈ ఏరియాలోకి యాక్సెస్ పొందవచ్చు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు